Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HIV నివారణపై అవగాహన ర్యాలీ

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:59 PM కామరెడ్డిGeneral
HIV నివారణపై అవగాహన ర్యాలీ - Udayam
కామారెడ్డిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి కొత్త బస్‌స్టాండ్‌ మీదుగా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వరకు HIV అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్లు విక్టర్‌, ఎన్‌.వై. గిరి, DMHO డాక్టర్‌ వెంకట్‌ ర్యాలీని ప్రారంభించారు. HIV పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధి నివారణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వారు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...