వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా కోస్గిలో నిజాం కాలంలో ఏర్పాటు చేసిన బొగ్గుతో నడిచే రైస్‌మిల్లుల ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. రైతుల ధాన్యానికి అండగా నిలిచిన ఆ కాలం మిల్లులలో ఒక శిథిల భవనం, పొగగొట్టం చరిత్రకు సాక్ష్యంగా ఉన్నాయి.
ప్రస్తుతం కోస్గి మండలంలో 10 రైస్‌మిల్లులు కొనసాగుతున్నాయి. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పూర్తయితే సాగు విస్తీర్ణం పెరిగి మరిన్ని రైస్‌మిల్లులు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
Comments
Loading comments...

