Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్గిపెట్టెలతో చరిత్ర సేకరణ

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 09, 2026 7:28 AM జాతీయంGeneral
అగ్గిపెట్టెలతో చరిత్ర సేకరణ - Udayam
రాజస్థాన్‌లోని బీకానేర్‌కు చెందిన స్వరూప అగ్గిపెట్టెల సేకరణను అభిరుచిగా మార్చుకుంది. తండ్రి సేకరణల నుంచి స్ఫూర్తి పొందిన ఆమె భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో పాటు ఇంగ్లాండ్‌, జపాన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ సహా పలు దేశాల అగ్గిపెట్టెలను సేకరించింది. పర్యావరణం, జంతువులు, పరికరాల చిత్రాల ఆధారంగా వాటిని వర్గీకరించింది. అగ్గిపెట్టెలపై చిత్రాలు చరిత్ర పరిణామక్రమానికి ఆనవాళ్లని స్వరూప చెబుతోంది.

Comments

G
Loading comments...