వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపూర్ ఎంపీయూపీఎస్‌ను ఎంఈవో నిజాముద్దీన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థుల ప్రాజెక్ట్ వర్క్, ఫెయిర్ నోట్స్‌ను పరిశీలించి సూచనలు చేశారు.
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

