Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూ దేవాలయాలపై దాడులను ఖండించాలి

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 03, 2026 6:56 PM జగిత్యాలGeneral
హిందూ దేవాలయాలపై దాడులను ఖండించాలి - Udayam
వెల్గటూరులో బీజేపీ రాష్ట్ర నాయకులు మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ దిల్షుక్‌నగర్‌లోని సంతోషిమాత ఆలయంలో విగ్రహంపై దాడి ఘటనను ఖండించారు. దేవాలయాలపై దాడులకు పాల్పడే నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూపతి జనార్ధన్, నాయకులు సంఘ వెంకటగిరి, దశముఖి శివకుమార్, రామగిరి శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...