వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ వెలుమ ఫంక్షన్ హాల్‌లో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందీ దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, భాషా నైపుణ్యాల పెంపులో వారి కృషి అమూల్యమని అన్నారు.
Comments
Loading comments...

