Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిజ్రాలకు మేడిపల్లి SHO జలంధర్‌రెడ్డి హెచ్చరిక

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 19, 2026 5:34 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
హిజ్రాలకు మేడిపల్లి SHO జలంధర్‌రెడ్డి హెచ్చరిక - Udayam
ప్రజలను బెదిరించడం, డబ్బుల కోసం ఒత్తిడి చేయడం, దౌర్జన్యాలకు పాల్పడటం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హిజ్రాలను మేడిపల్లి SHO జలంధర్‌రెడ్డి హెచ్చరించారు. పీర్జాదిగూడలో ట్రాన్స్‌జెండర్లకు మేడిపల్లి పీఎస్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. శుభకార్యాలు, వ్యాపార ప్రారంభోత్సవాల్లో ఇబ్బంది పెట్టొద్దని, బలవంతపు వసూళ్లకు పాల్పడొద్దని సూచించారు.

Comments

G
Loading comments...