వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లో Destini 110 Classique Edition స్కూటర్‌ను విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.76,400గా నిర్ణయించింది. కొత్త డ్యూయల్ టోన్ రంగులు, గ్రాఫిక్స్, 3D బ్యాడ్జింగ్‌తో ఆకట్టుకునేలా రూపొందించింది.
ఇందులో 110.9 సీసీ ఇంజిన్ 8 బీహెచ్‌పీ పవర్, 8.7 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 785 మి.మీ.పొడవైన సీటు, 19 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, టెక్నాలజీ ప్రత్యేకతలు.
Comments
Loading comments...

