వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 308.49 పాయింట్లు (0.42%) పెరిగి 74,459.53 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 116.35 పాయింట్లు (0.51%) లాభపడి 23,053.10 వద్ద ముగిసింది.
వేదాంత పవర్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, లారస్ ల్యాబ్స్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇంటెలెక్ట్ డిజైన్ ఎరీనా, రెడింగ్టన్, సుజ్లాన్ ఎనర్జీ షేర్లు నష్టాలను చవిచూశాయి.
Comments
Loading comments...

