Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027లో ఐఫోన్ ఎయిర్ 2 విడుదల?

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 2:54 PM జాతీయంవాణిజ్యం
2027లో ఐఫోన్ ఎయిర్ 2 విడుదల? - Udayam
యాపిల్ ఐఫోన్ ఎయిర్ 2ను 2027 వసంతకాలంలో విడుదల చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇందులో 5.2 మి.మీ. సన్నని డిజైన్, మెరుగైన కెమెరాలు, పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్ ఉండవచ్చని అంచనా. భారత్‌లో 256 జీబీ మోడల్ ధర రూ.1.20 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని సమాచారం. 512 జీబీ, 1 టీబీ వేరియంట్ల ధరలు వరుసగా రూ.1.40 లక్షలు, రూ.1.60 లక్షలుగా ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

Comments

G
Loading comments...