వార్తలకు తిరిగి వెళ్లండి

శాంసంగ్ చైనా మార్కెట్లో కొత్త లగ్జరీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Samsung W27ను విడుదల చేసింది. ఇందులో 8 అంగుళాల ఫోల్డబుల్ AMOLED డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, 16GB RAM ఉన్నాయి. 200MP ప్రధాన కెమెరాతో పాటు శాటిలైట్ కాలింగ్ సదుపాయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
16GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 18,999 యువాన్లు (సుమారు రూ.2.71 లక్షలు) ఉంది.
Comments
Loading comments...

