Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లోకి హ్యుందాయ్ చౌక ఎలక్ట్రిక్ కారు

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 2:08 PM జాతీయంవాణిజ్యం
భారత్‌లోకి హ్యుందాయ్ చౌక ఎలక్ట్రిక్ కారు - Udayam
భారత మార్కెట్‌లోకి రూ.10 లక్షల లోపు ధరతో ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురావాలని హ్యుందాయ్ మోటార్స్ యోచిస్తోంది. 'హ్యుందాయ్ ఐయోనిక్ పి' పేరుతో, HE1i కోడ్‌నేమ్‌పై ఈ కారును అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. మొదట బ్యాటరీలను దిగుమతి చేసుకుని, భవిష్యత్తులో ఎక్సైడ్ నుంచి సేకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...