వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

2026 మూడో త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Samsung 17 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. Vivo 16 శాతం, Oppo , Xiaomi చెరో 12 శాతం వాటా సాధించాయి.
Apple 8 శాతం, OnePlus 3 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇతర బ్రాండ్ల వాటా 30 శాతంగా ఉంది.
Comments
Loading comments...

