వార్తలకు తిరిగి వెళ్లండి

AI టెక్నాలజీతో కొత్త చర్చ మొదలైంది. మనుషులు ఉపయోగిస్తున్న Claude AIకి కూడా భావాలు, హక్కులు ఇవ్వాలా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ AIని రూపొందించిన Anthropic సంస్థ దానికి భావాలు, ఆలోచనలు ఉన్నాయా అనే అంశంపై పరిశీలిస్తోంది.
ఇందుకోసం మత పెద్దలు, నిపుణులతో చర్చిస్తోంది. అయితే AIకి మనుషుల్లాంటి భావాలు, బాధ, సంతోషం ఉండవని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Comments
Loading comments...

