Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టు తీర్పు తర్వాతే హైవే పనులు: రైతులు

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 22, 2026 12:09 PM ఖమ్మంGeneral
కోర్టు తీర్పు తర్వాతే హైవే పనులు: రైతులు - Udayam
కోర్టు తుది తీర్పు వచ్చే వరకు జాతీయ రహదారి పనులు చేపట్టకూడదని ఖమ్మం రూరల్ మండలం రైతులు డిమాండ్ చేశారు. సర్వే చేయడానికి వచ్చిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను అడ్డుకున్నారు. ఈనెల 28న కోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పనులు చేపట్టవద్దని ఆందోళన చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు పనులు ప్రారంభించడంతో ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...