వార్తలకు తిరిగి వెళ్లండి
హైవే టోల్ చార్జీల తగ్గింపు: కొత్త విధానం అమల్లోకి

జాతీయ రహదారులపై టోల్ చార్జీలను లెక్కించే విధానంలో ఎన్‌హెచ్‌ఏఐ కీలక మార్పులు చేసింది. బ్రిడ్జిలు, టన్నెళ్లు, ఫ్లైఓవర్ల దగ్గర టోల్ వసూలు చేసే దూర గణన ఫార్ములాను సవరించింది.
ఈ కొత్త నిబంధనల వల్ల ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గనుంది. ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్లు ఉన్న మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు గరిష్టంగా 40 శాతం వరకు టోల్ చార్జీలు తగ్గే అవకాశం ఉంది.
Comments
Loading comments...