Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యెర్రారంలో అత్యధిక వర్షం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 07, 2026 12:33 PM నల్గొండGeneral
 యెర్రారంలో అత్యధిక వర్షం - Udayam
నల్గొండ జిల్లాలో గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. టీజీడీపీఎస్ వివరాల ప్రకారం గుండ్లపల్లి మండలం యెర్రారంలో అత్యధికంగా 22.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. డిండి, తెల్దేవరపల్లి, పడమటి పల్లె, పోలేపల్లి, పులిచర్లలోనూ మంచి వర్షం కురిసింది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 0.5 నుంచి 12.8 మి.మీ. వరకు వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...