వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో 100 శాతం పూర్తైన ప్రత్యేక ఓటరు సవరణ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 20,86,119 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడించాయి.
అనంతపురంలో 20,38,523 మంది, విశాఖలో 20,23,009 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా పోలవరంలో 2,78,518 మంది, అల్లూరి జిల్లాలో 4,99,752 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వివరాలు తెలిపాయి.
Comments
Loading comments...

