వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు బ్యాంకింగ్ రంగానికి మార్గదర్శకాలు రూపొందించే అత్యున్నత స్థాయి కమిటీని కేంద్రం త్వరలో ఏర్పాటు చేయనుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం వెల్లడించారు. మొండిబాకీలు కనిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో సంస్కరణలకు ఇదే సరైన సమయమని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

