Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడ్కరీ ఫేక్ వీడియోలు తొలగించాలని హైకోర్టు ఆదేశం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 05, 2026 2:19 PM జాతీయంGeneral
గడ్కరీ ఫేక్ వీడియోలు తొలగించాలని హైకోర్టు ఆదేశం - Udayam
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీపై ప్రచారం చేస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు, పోస్టులను తొలగించాలని బాంబే హైకోర్టు మెటా, గూగుల్ సహా సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. ఈ20 పెట్రోల్ అంశంలో గడ్కరీ, ఆయన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కంటెంట్‌పై కోర్టు విచారణ చేపట్టింది. నకిలీ పోస్టుల తొలగింపునకు సమర్థవంతమైన వ్యవస్థ ఉండాలని సోషల్ మీడియా సంస్థలకు సూచించింది.

Comments

G
Loading comments...