Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి ట్రస్ట్‌ బోర్డుపై హైకోర్టు నోటీసులు

Follow Udayam Digital on Google
రూప దేవి Aug 05, 2026 10:46 AM యాదాద్రి భువనగిరితెలంగాణ
యాదాద్రి ట్రస్ట్‌ బోర్డుపై హైకోర్టు నోటీసులు - Udayam Digital
యాదాద్రి దేవాలయ ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, బోర్డు చైర్మన్‌, సభ్యులకు నోటీసులు జారీ చేసింది. ఆలయ బోర్డుల్లో ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వకూడదని పిటిషనర్‌ కోరారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని దేవాదాయ శాఖ, సంబంధిత అధికారులను ధర్మాసనం ఆదేశించింది.

Comments

G
Loading comments...