Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరణశిక్ష వద్దు : హైకోర్టు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 12, 2026 7:33 AM అమరావతిGeneral
మరణశిక్ష వద్దు : హైకోర్టు - Udayam
జీవితఖైదు ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు మరణశిక్ష విధించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. నేర తీవ్రతతోపాటు నిందితుడి వయసు, నేపథ్యం, నేరచరిత్ర, పరివర్తనకు ఉన్న అవకాశాలను న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. హత్య కేసులో శ్రవణ్‌కుమార్‌, వరప్రసాద్‌లకు కింది కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దుచేసి జీవితఖైదుగా మార్చింది. కృష్ణవేణిని నిర్దోషిగా ప్రకటించి విడుదలకు ఆదేశించింది.

Comments

G
Loading comments...