Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లైంగిక దాడి బాధితుల వివరాలు ప్రచురిస్తే చర్యలు: హైకోర్టు

Follow Udayam on Google
మానస శర్మ Jul 26, 2026 1:18 PM హైదరాబాద్General
లైంగిక దాడి బాధితుల వివరాలు ప్రచురిస్తే చర్యలు: హైకోర్టు - Udayam
లైంగిక దాడి బాధితురాలి గోప్యత, ఆత్మగౌరవ పరిరక్షణకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపును బహిర్గతం చేసే 200కుపైగా డిజిటల్ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని సూచించింది. యూట్యూబ్, గూగుల్, మెటా, ఎక్స్ సంస్థలకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం, బాధితురాలి గోప్యతకు భంగం కలిగించే అన్ని అభ్యంతరకర సమాచారాన్ని తొలగించాలని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...