Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 07, 2026 3:37 PM హైదరాబాద్General
ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు - Udayam
ప్రభుత్వ ఉచిత పథకాల అమలుపై హైకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుబంధు వంటి పథకాలతో ఆర్థికంగా బలమైన వారు కూడా లబ్ధి పొందుతున్నారని కోర్టు పేర్కొంది. అర్హులైన వారికి మాత్రమే పథకాలు, చదువుకునే వారికి ఫీజు సాయం అందించాలని సూచించింది. ఉచిత పథకాల భారం భవిష్యత్ తరాలపై ఎలా ఉంటుందో ప్రభుత్వాలు ఆలోచించాలని వ్యాఖ్యానించింది.

Comments

G
Loading comments...