వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే.. ఆయన బృందం కోర్టు క్యాంటీన్‌ను తనిఖీ చేసింది. ఈ తనిఖీలు కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో జరిగాయి.
2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముండే.. మూడు నెలల్లో పలురెస్టారెంట్లు, హోటళ్లు, డెయిరీల లైసెన్సులు రద్దు చేశారు. కఠిన వైఖరితో ఆయనకు 20 ఏళ్లలో 25కుపైగా బదిలీలు జరిగాయి.
Comments
Loading comments...

