వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 200 కోట్ల ప్రాజెక్టుకు రూ. 500 కోట్ల రుణం ఇచ్చిన ఎస్‌బీఐ అధికారుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారని, వీరు శిబి చక్రవర్తిని మించిపోయారని తీవ్రంగా వ్యాఖ్యానించింది.
కోర్టు స్టే ఉన్న భూమిని తాకట్టు పెట్టి రుణం మంజూరు చేసిన అధికారులపై సీబీఐ విచారణ జరిపిస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు. ఈ ఆర్థిక మోసంపై సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

