వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యగారిపల్లి శివారులో ఓ వ్యక్తి స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి జేసీబీతో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు.
విషయం తెలుసుకున్న ఎస్సై నరేశ్ స్థానికులతో కలిసి ఘటనాస్థలిని పరిశీలించారు. గుంట సమీపంలో పూజలు చేసినట్లు పసుపు, కుంకుమ కనిపించాయి. ఘటనకు పాల్పడిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Loading comments...

