Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు ప్రేక్షకులతో 28 ఏళ్ల అనుబంధం: సూర్య

Follow Udayam on Google
మానస శర్మ Aug 12, 2026 11:26 AM ఆల్ ఇండియా వినోదం
తెలుగు ప్రేక్షకులతో 28 ఏళ్ల అనుబంధం: సూర్య - Udayam
హీరో సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అందరికీ అందమైన జ్ఞాపకాలను అందిస్తుందని అన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడారు. సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులతో తనకు 28 ఏళ్ల అనుబంధం ఉందని సూర్య తెలిపారు. దర్శకుడు వెంకీ, నిర్మాత వంశీ సహకారంతో సినిమా తెరకెక్కిందని చెప్పారు.

Comments

G
Loading comments...