Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెల్త్ సెక్రటరీల విలీనంపై కలెక్టర్‌కు వినతి

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:37 PM విశాఖపట్నంGeneral
హెల్త్ సెక్రటరీల విలీనంపై కలెక్టర్‌కు వినతి - Udayam
సచివాలయ హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్యశాఖలో పూర్తిగా విలీనం చేయాలని కోరుతూ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్‌కు PGRSలో వినతిపత్రం అందజేశారు. యూనియన్ అధ్యక్షురాలు సుభాషిని తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...