Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షిల్లాంగ్‌లో ఘర్షణల నేపథ్యంలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:39 AM జాతీయంGeneral
షిల్లాంగ్‌లో ఘర్షణల నేపథ్యంలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు - Udayam
మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఘర్షణల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న అసోం ప్రజల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. ప్రయాణికులు, వాహనాలను సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టింది. ఖాసీ స్టూడెంట్స్‌ యూనియన్‌ ర్యాలీ సందర్భంగా అసోం రిజిస్ట్రేషన్‌ వాహనాలు ధ్వంసమయ్యాయి. చిక్కుకున్న వారి వివరాలను అధికారులకు తెలియజేయాలని కుటుంబ సభ్యులను అసోం పోలీసులు కోరారు.

Comments

G
Loading comments...