Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కేసులు

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 6:49 AM నిజామాబాద్General
హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కేసులు - Udayam
పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఆగస్టు 22 నుంచి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు సిరికొండ ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే BNS, MV Act ప్రకారం కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు. ప్రజలంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు.

Comments

G
Loading comments...