Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెల్మెట్ లేక బైక్ ప్రమాదంలో యువకుడి మృతి

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 10, 2026 12:11 PM విశాఖపట్నంGeneral
హెల్మెట్ లేక బైక్ ప్రమాదంలో యువకుడి మృతి - Udayam
మారికవలస-తిమ్మాపురం రహదారిలో పీపీ-2 కాలనీ సమీపంలో సోమవారం బైక్ అదుపుతప్పి కిందపడటంతో ముంజేటి మణికంఠ (27) మృతి చెందాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మంగమ్మరపేటలోని చేపల ఉప్పాడకు చెందిన మణికంఠ ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించలేదని పోలీసులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...