Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హలో ఆఫీసర్.. మా బాధలు వినేదెప్పుడు?

Follow Udayam on Google
హరిక శర్మ Jul 21, 2026 8:42 AM హన్మకొండ General
హలో ఆఫీసర్.. మా బాధలు వినేదెప్పుడు? - Udayam
వరంగల్ ఆర్టీసీ రీజియన్‌లో ప్రయాణికుల ఫిర్యాదుల స్వీకరణకు ఉద్దేశించిన ‘డయల్‌ యువర్‌ ఆర్‌ఎం’ కార్యక్రమం మూడేళ్లుగా నిలిచిపోయింది. దీంతో పెరిగిన రద్దీ, బస్సుల కొరత వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లలేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సేవల నాణ్యత పెంపు, ఫిర్యాదుల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా తెచ్చిన ఈ కార్యక్రమాన్ని వెంటనే పునరుద్ధరించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...