Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెడ్‌ పోస్టాఫీసులో నిలిచిన ఆధార్ సేవలు

Follow Udayam on Google
RAGHU Aug 05, 2026 3:04 PM శ్రీకాకుళంGeneral
హెడ్‌ పోస్టాఫీసులో నిలిచిన ఆధార్ సేవలు - Udayam
నగరంలోని హెడ్‌ పోస్టాఫీసులో ఆధార్ సేవలు బుధవారం నిలిచిపోయాయి. ఆధార్ అప్‌డేట్ కోసం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు నిరాశ చెందారు. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సేవలు నిలిచినట్లు సమాచారం. దీనిపై పోస్టుమాస్టర్ వి. రంగారావును సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...