వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట నుంచి జడ్చర్ల వైపు వెళ్లే జాతీయ రహదారి-44కు అనుకుని ఉన్న సర్వీస్ రోడ్డుపై వరుసగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదకరంగా మారాయి.
ముందస్తు హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ మార్కింగ్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

