వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని ఎస్‌వీసీ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
డీఎంహెచ్‌ఓ డా. నాగ శశి భూషణ్ రెడ్డి హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ, పరీక్షలు, చికిత్సపై అవగాహన కల్పించారు. హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపకుండా అండగా నిలవాలని సూచించారు. జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి డా.వెంకట ప్రసాద్ మాట్లాడుతూ యువతలో అవగాహన ఉండాలన్నారు
Comments
Loading comments...

