వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్లో హెచ్ఐవీ, ఎయిడ్స్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ హరిత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ ప్రచారంలో భాగంగా కార్యక్రమం చేపట్టారు. హెచ్ఐవీ నివారణ, అపోహల తొలగింపే లక్ష్యమని అధికారులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

