వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఐవీ-1 వైరస్ నియంత్రణ కోసం అభివృద్ధి చేసిన ‘వీహెచ్-499’ ఔషధం ఫేజ్-2ఏ క్లినికల్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు ఇచ్చింది. ఈ ప్రయోగంలో పాల్గొన్న రోగుల్లో కేవలం 11 రోజుల్లోనే వైరల్ లోడ్ గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.
రానున్న ఫేజ్-3 పరీక్షలు విజయవంతమైతే, హెచ్‌ఐవీ బాధితులకు మరింత సమర్థవంతమైన, దీర్ఘకాలిక చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

