Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 20, 2026 2:37 PM హైదరాబాద్General
రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు - Udayam
నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నారాయణపేట్, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అలాగే సెంట్రల్, సౌత్, ఈస్ట్ తెలంగాణ పరిధిలో తేలికపాటి జల్లులు పడతాయన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా సాయంత్రం వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.

Comments

G
Loading comments...