వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పత్తి పంటలు నీటమునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. భీమిని, కోటపల్లి పరివాహక ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పంటలు నష్టపోగా, అధికారులు సర్వే చేసి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
మరోవైపు భారీ వర్షాలతో జిల్లాలో వర్షాభావం తొలగి 26 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఊరట వ్యక్తం చేస్తుండగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఆందోళన నెలకొంది.
Comments
Loading comments...

