Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పలు జిల్లాల్లో అర్ధరాత్రి భారీ వర్షాలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 11, 2026 7:10 AM అన్నమయ్యGeneral
ఏపీలో పలు జిల్లాల్లో అర్ధరాత్రి భారీ వర్షాలు - Udayam
ఏపీలోని పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు, అన్నమయ్య, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పలు ప్రాంతాలు వర్షంతో తడిసిపోయాయి. మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Comments

G
Loading comments...