Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలతో ముంపు ప్రాంతాల పరిశీలన సహాయక చర్యలు

Follow Udayam on Google
pruthviraj Jul 29, 2026 4:43 PM జగిత్యాలGeneral
భారీ వర్షాలతో ముంపు ప్రాంతాల పరిశీలన సహాయక చర్యలు - Udayam
జగిత్యాల పట్టణంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరగా, లింగంపేట్ పొన్నాల గార్డెన్ ప్రాంతంలో నీరు నిల్వ ఉండటంతో మున్సిపల్ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్ సంఘటన స్థలాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జేసీబీ సహాయంతో మట్టి, చెత్తను తొలగించి నీటి ప్రవాహాన్ని సాఫీగా చేశారు

Comments

G
Loading comments...