Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 30, 2026 11:29 AM ములుగు General
జిల్లాలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు - Udayam

Photo Gallery

జిల్లాలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు - gallery image 1
జిల్లాలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు - gallery image 2
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరినార్లు, పత్తి పంటలకు వర్షాలు ఊరటనిచ్చాయి. జిల్లాలో 63.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. వాజేడు మండలంలో అత్యధికంగా 138.2 మి.మీ. వర్షం కురిసింది. చీకుపల్లి డైవర్షన్‌ రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచాయి.

Comments

G
Loading comments...