వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం నిర్మల్ కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. వరదల వల్ల ఇబ్బందులు ఎదురైతే 9100577132 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
24 గంటల పాటు కంట్రోల్ రూమ్ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమాచారాన్ని స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

