వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పోలవరం, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని హెచ్చరించింది.
కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగుల ముప్పు ఉన్నందున ప్రజలు చెట్ల కింద, హోర్డింగుల వద్ద నిలబడవద్దని సూచించింది.
Comments
Loading comments...

