వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వివిధ ప్రమాదాల్లో 28 మంది మృతి చెందగా, వాతావరణం అనుకూలించక అమర్‌నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. దీంతో పహల్గామ్, బాల్తాల్ మార్గాల్లో వేలాదిమంది భక్తులు క్యాంపుల్లోనే చిక్కుకుపోయారు.
ఇప్పటికే 3.8 లక్షల మందికిపైగా అమర్‌నాథుడిని దర్శించుకోగా, రాబోయే రోజుల్లో వర్షాలు పెరిగి ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Loading comments...

