వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల భారీ వర్షలా నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని భారతీయ రాష్ట్ర సమితి సారంగాపూర్ మండల అధ్యక్షుడు తేలు రాజు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తేలు రాజు మాట్లాడుతూ అత్యవసర పని ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగల సమీపానికి వెళ్లకూడదని హెచ్చరించారు.
Comments
Loading comments...
