Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో భారీ వర్షపాతం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 07, 2026 7:30 AM విశాఖపట్నంGeneral
విశాఖలో భారీ వర్షపాతం - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా విశాఖలోని బుచ్చిరాజుపాలెంలో 95.25 మి.మీ వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...