Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో నేడు భారీ వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 06, 2026 8:03 AM శ్రీకాకుళంGeneral
ఏపీలో నేడు భారీ వర్షాల హెచ్చరిక - Udayam
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో నేడు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నంద్యాల, చిత్తూరులో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...