Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండలో భారీ వర్షం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 12:11 PM ఆదిలాబాద్General
సిరికొండలో భారీ వర్షం - Udayam
సిరికొండ మండలంలోని సూర్యగూడ, చిమన్‌గూడి, కన్నాపూర్‌ సహా పలు గ్రామాల్లో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము వరకు వాతావరణం సాధారణంగా ఉండగా ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. కొంతకాలంగా వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు తాజా వర్షంతో ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...